ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. రాజానగరం మండలంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడామైదానంలో జూనియర్, సీనియర్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సీనియర్స్ విభాగంలో జరిగిన సెమీ ఫైనల్స్లో బ్యాట్స్మెన్ పరుగుల వరద సృష్టించారు. జీబీఆర్ డిగ్రీ కళాశాల(అనపర్తి)పై.. మదర్ డిగ్రీ కళాశాల (కోటనందూరు) పది వికెట్లు ఆధిక్యంతో విజయం సాధించింది. తుది పోరులో మదర్ డిగ్రీ కళాశాల(కోటనందూరు), కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలు (దివిలి) తలపడనున్నాయి.
ఇవీ చూడండి: