తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ఇవాళ మధ్యాహ్నం స్వగృహంలో తుది శ్వాస విడిచారు. రామారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
అనపర్తి మాజీ ఎమ్మెల్యే మృతిపై సీఎం సంతాపం
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతిపై సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు.
అనపర్తి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత... సీఎం సంతాపం వ్యక్తం
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ఇవాళ మధ్యాహ్నం స్వగృహంలో తుది శ్వాస విడిచారు. రామారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
Intro:ap_knl_31_29_Ministers_program_abb_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కోటి 23లక్షల తో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం, గ్రంథాలయ భవనం ను మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సభ లో మంత్రి బుగ్గన మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థ లో చాలా మార్పులు తీస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం విద్యుత్తు బకాయిలు చెలించనందున విద్యుత్ కోతలకు కారణమన్నారు.త్వరలో బకాయిలు పూర్తిగా చెల్లించి విద్యుత్ కోతలు లేకుండా చేస్తామన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేద విద్యార్థుల కోసం ఫీజ్ రియంబర్స్ మెంట్ ప్రవేశపెడితే నిరుద్యోగులకు సీఎం జగన్ లక్షలాది ఉద్యోగాలు కల్పించారన్నారు.బైట్స్:1,బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,మంత్రి, గుమ్మనూరు జయరాం, మంత్రి, సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.
Body:మంత్రుల
Conclusion:పర్యటన
Body:మంత్రుల
Conclusion:పర్యటన