రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండగా.. మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని తూర్పుగోదావరి ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. కాకినాడలోని ఎదుగురాళ్లపల్లి, తుమ్మల, చట్టి పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టుల ప్రభావం మన గ్రామాలపై పడకుండా పటిష్ఠ చర్యలు చేపట్టామని ఎస్పీ చెప్పారు. వారు ఎలాంటి ఘాతుకాలకు పాల్పడకుండా.. ప్రత్యేక బలగాలను మోహరించి భద్రత కట్టుదిట్టం చేశామని వివరించారు.
ఇదీ చదవండి: