నియోజకవర్గంలో గుర్తించిన పేదలందరికీ జూలై 8న ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు వెల్లడించారు.
లంకగన్నవరం శివారులో ఎంపిక చేసిన పేదల ఇళ్ల స్థలాలు మెరక చేసే పనులను ఆయన ప్రారంభించారు. పేదలకు తగినట్టుగానే ఇళ్ల స్థలాలను ఎంపిక చేశామని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చూడండి: