ETV Bharat / state

వికసించిన మానవత్వం.. పరిమళించిన దాతృత్వం - తూర్పుగోదావరిలో లాక్​డౌన్​ వార్తలు

కరోనా లాక్​డౌన్​ వేళ ఎంతో మంది హృదయంలో మానవత్వం పరిమళిస్తోంది. ఆపన్నులను ఆదుకునేందుకు ఎందరో దాతలు ముందుకొస్తున్నారు. తమ సహాయ సహకారాలతో ఎన్నో వేల కుటుంబాలను ఆదుకుంటున్నారు.

due-to-corona-lockdown-distribution-of-vegetables-in-polavaram-in-east-godavari

author img

By

Published : Apr 6, 2020, 5:17 PM IST

స్వీయ నిర్బంధంతో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు దాతలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని పోలవరం మండలం పరిధిలోని దాతలు 22 వేల కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు. ముదునూరి సతీష్ రాజు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాన్ని శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ ప్రారంభించారు. తన వంతు బాధ్యతగా పేదలకు సహాయం చేసిన సతీష్‌ రాజును ఎమ్మెల్యే ప్రశంసించారు.

ఇదీ చదవండి:

మాస్కులతో చర్మ సమస్యలొస్తాయా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.