విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి విధి నిర్వహణ సాగిస్తున్న పోలీస్, మెడికల్, శానిటరీ, మీడియా సేవలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని... ఆలమూరు సివిల్ కోర్టు జడ్జి అమర రంగీశ్వరరావు సూచించారు. మండపేట మండలం తాపేశ్వరంలో సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు సహకారంతో రూరల్ ఎస్ఐ దొరరాజు ఆధ్వర్యంలో ఆలమూరు సివిల్ కోర్టు జడ్జి అమర రంగీశ్వరరావు పేద ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
ఇవీ చూడండి..