తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పీరా రామచంద్రపురం గ్రామానికి చెందిన చిర్ల సత్తిరెడ్డి, పద్మావతి దంపతులు వినూత్నంగా మొక్కును చెల్లించుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, సూర్యనారాయణ రెడ్డి అనపర్తి ఎమ్మెల్యేగా గెలుపొందాలని వీరు అనపర్తి గ్రామదేవత వీరుళ్లమ్మకు గతంలో మొక్కుకున్నారు. తమ కోరిక నెరవేరినందున ఇవాళ వీరుళ్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సుమారు 500 బూరెలతో అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డికి తులాభారం వేసి తమ మొక్కును తీర్చుకున్నారు.
ఐదు వందల బూరెలతో.. ఎమ్మెల్యేకు తులాభారం - different Tulabara to the MLA
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దంపతులు తమ మొక్కును వినూత్నంగా తీర్చుకున్నారు. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి 500 బూరెలతో తులాభారం వేసి మొక్కు చెల్లించుకున్నారు.
![ఐదు వందల బూరెలతో.. ఎమ్మెల్యేకు తులాభారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4106037-1022-4106037-1565537723338.jpg?imwidth=3840)
తులాభారం
ఐదు వందల బూరెలతో ఎమ్మెల్యేకు తులాభారం
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పీరా రామచంద్రపురం గ్రామానికి చెందిన చిర్ల సత్తిరెడ్డి, పద్మావతి దంపతులు వినూత్నంగా మొక్కును చెల్లించుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, సూర్యనారాయణ రెడ్డి అనపర్తి ఎమ్మెల్యేగా గెలుపొందాలని వీరు అనపర్తి గ్రామదేవత వీరుళ్లమ్మకు గతంలో మొక్కుకున్నారు. తమ కోరిక నెరవేరినందున ఇవాళ వీరుళ్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సుమారు 500 బూరెలతో అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డికి తులాభారం వేసి తమ మొక్కును తీర్చుకున్నారు.
ఐదు వందల బూరెలతో ఎమ్మెల్యేకు తులాభారం
Intro:ap_knl_31_11_urukundha_vahanalu_av_ap10130 కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణ మాసం రెండో సోమవారం ఉత్సవాలకు ఎమ్మిగనూరు మీదుగా జిల్లాతో పాటు సరిహద్దు తెలంగాణ ప్రాంతం నుంచి వందలాది వాహనాలు వెళ్లాయి. ఆర్టీసీ ఆదోని, ఎమ్మిగనూరు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్రయివేట్ వాహనాలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లడముతో రహదారి కిక్కిరిసి పోయింది. సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.
Body:ఉరుకుంద
Conclusion:ఉత్సవాలు
Body:ఉరుకుంద
Conclusion:ఉత్సవాలు