ETV Bharat / state

రాజమహేంద్రవరం వద్ద 15,000 లీటర్ల డీజిల్ ట్యాంకర్ బోల్తా

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం - రాజమహేంద్రవరం మార్గంలో... 15,000 లీటర్ల డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. డీజిల్ పడిన ప్రాంతంలో అధికారులు ఇసుక వేశారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Diesel tank truck overturns at rajamandry
రాజమండ్రి వద్ద 15,000 లీటర్లు గల డీజిల్ ట్యాంక్ లారీ బోల్తా
author img

By

Published : Oct 4, 2020, 3:12 PM IST

రాజమహేంద్రవరం వద్ద 15,000 లీటర్లు గల డీజిల్ ట్యాంక్ లారీ బోల్తా

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం - రాజమహేంద్రవరం మార్గంలో.. సూరంపాలెం ఆదిత్య కళాశాల సమీపంలో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. అంబులెన్సుకి దారి ఇచ్చే క్రమంలో అదుపుతప్పి ట్యాంకర్ బోల్తా పడింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు.

లారీ బోల్తా పడిన కారణంగా... కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ట్యాంకర్ రాజమహేంద్రవరం నుంచి పెద్దాపురం వైపు వెళ్తున్నట్లు గండేపల్లి పోలీసులు తెలిపారు. ట్యాంకర్​లో 15 వేల లీటర్ల డీజిల్ ఉంది. చమురు నేలపై పోతున్న కారణంగా.. పోలీసులు ఇసుకను ఆ ప్రాంతంలో వేశారు. క్రేన్ సహకారంతో ట్యాంకర్ ని తొలగించి ట్రాఫిక్ నియంత్రించారు.

ఇదీ చూడండి:

మంత్రి ఇలాఖాలో..దసరా మామూళ్లు ఇవ్వాలంటూ డప్పు చాటింపు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.