ETV Bharat / state

దేవాలయాల్లో ఘనంగా గోపూజ మహోత్సవం

శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కృష్ణా, తూర్పుగోదావరరి జిలాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోవులను ప్రత్యేకంగా అలకరించి,పూజ లు చేశారు.

devotees decorated cow and did pooja at temples
author img

By

Published : Aug 23, 2019, 4:13 PM IST

దేవాలయాల్లో ఘనంగా గోపూజ మహోత్సవం ...

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మదేవాలయంలో గోపూజను ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమిని పురస్కరించుకొని తిరుపతమ్మ దేవాలయంలో పూజలను చేసారు.

దేవాలయాల్లో ఘనంగా గోపూజ మహోత్సవం ...

తూర్పు గోదావరి జిల్లాలో ..

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో గోపూజలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కళా వేదికపై సత్యదేవుడు, ఆనంతలక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు పూజలు చేశారు. అనంతరం గోవులను ప్రత్యేకంగా అలకంరించి హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీచూడండి.సంబరంగా...కృష్ణాష్టమి వేడుకలు

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్ 93944 50286
AP_TPG_12_23_PALANGI_KANAKADURGA_AV_AP10092
( ) శ్రావణ శుక్రవారం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం భక్తులతో రద్దీగా మారింది.

Body:శ్రావణ శుక్రవారం పర్వదినాన అమ్మవారిని స్వర్ణ రజత ఆభరణాలతో నేత్రపర్వంగా అలంకరించారు అలంకరించారు. అలంకరించారు సర్వాలంకార భూషితురాలైన అమ్మ వారిని శ్రావణ శుక్రవారం రోజు దర్శించుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు.

Conclusion:అమ్మవారికి భక్తులు తెల్లవారు జాము నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.