కోనసీమ తిరుపతిగా భక్తకోటి కొలిచే.. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రావణమాస శనివారం సందర్భంగా... గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామివారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాదాలను అందించారు.
ఇదీ చదవండి