కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా రెండు వారాల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా రెండు వారాల పాటు ఇంట్లోనే ఉండాలని నిర్ణయించడంతో... ప్రజా సమస్యలు చర్చించేందుకు కొందరు నాయకులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. వారి ఫోన్ నెంబర్లు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
ఇదీ చదవండి: ఆలమట్టికి పెరిగిన వరద.. అయిదారు రోజుల్లో దిగువకు నీరు