ప్రజారోగ్య వ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే కరోనా తీవ్రత పెరుగుతోందని సీపీఎం నాయకులు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 23 అంశాలతో కూడిన నివేదిక అందజేశారు.
జిల్లాలో కరోనా కిట్లు పక్కదారి పట్టాయని... కరోనా సేవల ముసుగులో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా సేవలపై పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: