ETV Bharat / state

రంపచోడవరంలో కొవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు - taja news of east godavari dst coorna cases

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. రంపచోడవరంలోనే రెండు కొవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నట్లు పంచాయతీ అధికారి హరినాథ్​ బాబు తెలిపారు.

covid hospitals stated in visakha dst rampachodavaram
covid hospitals stated in visakha dst rampachodavaram
author img

By

Published : Jul 22, 2020, 9:43 AM IST

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో రెండు కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్టు డివిజనల్ పంచాయతీ అధికారి హరినాథ్​ బాబు తెలిపారు. రంపచోడవరంలో ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలోను, డాక్టర్ బీఆర్ రత్నం హాస్పిటల్ లోనూ కొవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఆయా కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులను చేపట్టారు.

ఇదీ చూడండి

విద్యార్థుల్లో 'లెర్న్​ టు ఎర్న్'​కు నాంది పడాలి: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.