ETV Bharat / state

కోనసీమలో కరోనా మహమ్మారి... ఇప్పటివరకు 410 కేసులు!

author img

By

Published : Jul 16, 2020, 4:33 PM IST

కోనసీమ ప్రాంతంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 410 కేసులు నమోదైనట్లు అమలాపురం డివిజన్​ అదనపు డీఎంహెచ్​వో తెలిపారు. బుధవారం ఇక్కడ నిర్వహించిన పరీక్షల్లో 20 మందికి వ్యాధి సోకినట్లు వెల్లడించారు.

corona cases increasing in konaseema area says amalapuram division additional dmho
పెరుగుతున్న కరోనా కేసులు

తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతాన్ని కరోనా వైరస్​ ప్రజలను హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకు 410 కేసులు నమోదైనట్లు అమలాపురం డివిజన్​ అదనపు డీఎంహెచ్​వో వైద్యుడు పుష్కరరావు వెల్లడించారు.

వీరిలో 160 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయినట్లు తెలిపారు. ఆరుగురు ఈ వ్యాధితో మరణించారు. బుధవారం సంచార సంజీవని వాహనం ద్వారా 362 మందికి పరీక్షలు నిర్వహించగా... వీటిలో 20 పాజిటివ్​ కేసులు బయటపడ్డాయి.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.