పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణం తగ్గించాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసింది. సోమవారం కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. 2014 నుంచి ఇప్పటివరకూ సామాన్యులపై భారాలు పడుతున్నాయే తప్ప ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. ముడిసరుకు బ్యారల్ ధరలు రెండురెట్లు తగ్గితే... పెట్రోలు ధరలు ఎలా పెంచారంటూ ప్రశ్నించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
ఇదీ చదవండి: