ETV Bharat / state

తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లు

సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అధికారులు తమ పరిధిలోని ప్రాంతాల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆధ్వర్యంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పోలింగ్ కేంద్రానికి పంపిస్తున్నారు.

author img

By

Published : Apr 10, 2019, 1:31 PM IST

కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, వీవీప్యాట్లను పంపిస్తున్నారు.
కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆధ్వర్యంలో పోలింగ్ ఏర్పాట్లు

తూర్పు గోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, వీవీప్యాట్లు పంపిస్తున్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లతో పోలింగ్ కేంద్రానికి సిబ్బంది బయలుదేరుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకల్లా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటారని అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి.

పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు

Intro:Ap_Vsp_105_10_Ennikala_Bandobasthu_Instructions_Adcp_Ab_c16
బి రాము భీమిలి నియోజకవర్గం విశాఖపట్నం

Body:పార్లమెంట్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భీమిలి నియోజకవర్గంలో విధుల నిమిత్తం వచ్చిన పోలీసులకు బీమిలి లో జివిఎంసి మినీ క్రీడామైదానంలో లో ఏ డి సి పి (క్రైమ్సు)సురేష్ బాబు పలు సూచనలు చేశారు భీమిలి నియోజకవర్గంలో భీమిలి ఆనందపురం పద్మనాభం మండలాలతో పాటు ఉ భీమిలి అర్బన్ మధురవాడ నాలుగు ఐదు వార్డులో 72 వార్డు ఉన్నాయి. ఎనిమిది వందల 90 మంది పోలీస్ కానిస్టేబుల్స్ ఏసీపీలు(02), సి ఐ లు(03) ఎస్ఐ (21), ఏ ఎస్ ఐ లు(13)మందితో పాటు 30 రూట్ మొబైల్ టీమ్లు,striking,స్పెషల్ ఫోర్సెస్ పాల్గొంటున్నాయి. కార్యక్రమంలో ఏసీపీలు ప్రసన్న కుమార్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు

Conclusion:ఎన్నికలు సజావుగా సాగేందుకు వీరంతా సంయమనం పాటించాలని ఏ డి సి పి సురేష్ బాబు తెలిపారు శత శాతం పోలింగ్ అయ్యేవిధంగా ఓటర్లకు సహకరించాలన్నారు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు
బైట్: సురేష్ బాబు ఎ డి సి పి(క్రైమ్) విశాఖపట్నం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.