వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సంధర్బంగా 'మన పాలన -మీ సూచన' పేరుతో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మేథోమధన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ చింతా అనురాధ, అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమీక్షించారు. అనంతరం జిల్లాలో సంక్షేమ పథకాల అమలుపై.. ఉపముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు.
ఇవీ చదవండి.. సారా బట్టీలపై అధికారుల దాడులు