ఈనెల 16న ముఖ్యమంత్రి జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కోనసీమ వ్యాప్తంగా ఉదయం కుండపోత వర్షం కురిసింది. దీంతో సీఎం పర్యటించనున్న పి. గన్నవరం జిల్లా పరిషత్ పాఠశాలలో చిత్తడిగా మారింది. అక్కడ ప్రత్యమ్నాయ ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. త్వరితగతిన పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలిచ్చారు.
ఇదీ చదవండి