తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన అనంతలక్ష్మి అనే మహిళ కాలేయ వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు కాలేయ మార్పిడి కోసం సీఎం సహాయ నిధి ద్వారా రూ.10లక్షలు మంజూరు అయ్యాయి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ పినిపె విశ్వరూప్... ఈ సహాయాన్ని మంజూరు చేయించారు. అనంతలక్ష్మి ఆరోగ్యం కుదుట పడాలని మంత్రి ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: