తూర్పుగోదావరి జిల్లా ముంగండ శివారు కోట వారి పేటలో నాటుసారా స్థావరాలపై పి గన్నవరం పోలీసుల దాడులు చేశారు. మురుగు కాలువ పొదల్లో నిల్వచేసిన 500 లీటర్ల నాటుసారా బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సురేంద్ర తెలిపారు.
ఇదీ చదవండి :