ETV Bharat / state

'దళితులపై దాడులకు నిరసనగా 30న చలో మదనపల్లి'

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈనెల 30న చలో మదనపల్లి కార్యక్రమం చేపట్టనున్నట్లు మాజీ ఎంపీ హర్షకుమార్‌ చెప్పారు. న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతోనే దాడి జరిగిందని అన్నారు.

chalo madanapalli programme on 30th september over attacks on daliths

author img

By

Published : Sep 28, 2020, 6:09 PM IST

ఈ నెల 30న చలో మదనపల్లి కార్యక్రమం చేపట్టనున్నట్లు మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతోనే దాడి జరిగిందని అన్నారు. బాధితునికి దళిత సంఘాల నేతలు.. మదనపల్లి తరలివచ్చి సంఘీభావం తెలపాలని అన్నారు.

ప్రభుత్వం దళితులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విగ్రహాలపై దాడుల ఘటనల మీద ఉద్యమాలు చేస్తున్న భాజపా, జనసేన నేతలు.. దళితులపై దాడుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని హర్షకుమార్ ప్రశ్నించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.