ETV Bharat / state

ఆంధ్రాపై కేంద్రం చిన్నచూపు: చలసాని

ఆంధ్రప్రదేశ్​పై కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆంధ్రా ప్రత్యేక సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ ఉద్యమిస్తామని తెలిపారు. కాకినాడలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ
author img

By

Published : Jul 16, 2019, 7:56 PM IST

జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ
ఆంధ్రాకు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నేత రవితేజతో కలిసి చలసాని శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్​పై కేంద్రం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బడ్జెట్​లో రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్డు విషయంలోనూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్వవహరిస్తుందన్నారు.

ఇదీ చదవండి: కనువిందు చేస్తున్న పిచ్చుక గూళ్లు

Bareilly (UP), July 16 (ANI): Uttar Pradesh's Bareilly Mayor Umesh Gautam shouted at a Health Officer alleging that the officer is indulging in corruption on Monday. Gautam heckled and pushed government officers. This incident took place when the mayor came to the municipal office. A case has been registered against 50 people, including the Mayor, on the Health Officer's complaint.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.