ETV Bharat / state

సెల్ టవర్ వద్దంటూ రోడ్డెక్కిన మహిళలు

సెల్ టవర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మహిళలు రోడ్డెక్కారు.రేడియేషన్​తో అనారోగ్య సమస్యలు వస్తాయంటూ మహిళలు ఆందోళన చేశారు. భవనం యజమానితో వాగ్వాదానికి దిగారు.

author img

By

Published : Mar 28, 2019, 6:44 AM IST

సెల్ టవర్ వద్దంటూ రోడ్డెక్కిన మహిళలు
సెల్ టవర్ వద్దంటూ రోడ్డెక్కిన మహిళలు
సెల్ టవర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మహిళలు రోడ్డెక్కారు. కాకినాడ నగరంలో సంజయ్​నగర్​లోని ఓ భవనంపై సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని... దానివల్ల వెలువడే రేడియేషన్​తో అనారోగ్య సమస్యలు వస్తాయంటూ మహిళలు ఆందోళన చేశారు. భవనం యజమానితో వాగ్వాదానికి దిగారు. టవర్ ఏర్పాటు విషయంలో వెనక్కు తగ్గాలని సూచించారు. స్థానిక కార్పొరేటర్ బాలాజీ కలుగచేసుకుని సామరస్యంగా సమస్య పరిష్కారం చేసుకుందామని చెప్పారు. దాంతో గొడవ సద్దుమణిగింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
DIGITAL: No access Italy, Canada, India and MENA. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Hard Rock Stadium, Miami, USA. 27th March 2019.
++++SHOTLIST AND SCRIPT TO FOLLOW++++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:10
STORYLINE:
John Isner moved through to the Miami Open semi-finals after beating Novak Djokovic's conqueror Roberto Bautista Agut 7-6(1), 7-6(5) at the Hard Rock Stadium on Wednesday.
The American moved into his 12th ATP Masters 1000 semi-final, and will face either Felix Auger-Aliassime or Borna Coric of Croatia for a place in the final.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.