ETV Bharat / state

పశువుల అక్రమ రవాణా.. వాహనం సీజ్ - cattles_iilegal_transport_cought_by_east_godavari_thuni_police

పశువుల అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. 39 ఎద్దులను కాపాడి.. వాహనాన్నీ సీజ్ చేశారు. తుని సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎద్దుల అక్రమ రవాణా... స్వాధీనం
author img

By

Published : Aug 15, 2019, 10:32 AM IST

Updated : Aug 15, 2019, 11:16 AM IST

ఎద్దుల అక్రమ రవాణా... స్వాధీనం

కంటైనర్​లో అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న వాహనాన్ని తూర్పుగోదావరి జిల్లా తుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 39 ఎద్దులతో ఒడిశా నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ కంటైనర్ ను పట్టుకున్నారు. డ్రైవర్ ను అరెస్టు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. 39 పశువులను గోశాలకు తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి-వర్షాలు పడినా తీరని నీటి కష్టాలు

Intro:ATP:- అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురంలోని ఆర్.డబ్ల్యు.ఎస్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. జిల్లాలో తాగునీటికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు.

Body:నీటి సమస్య పరిష్కారానికి రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు.

బైట్... రాంభూపాల్ , సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
Last Updated : Aug 15, 2019, 11:16 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.