తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి లంపకలోవలో ఓ శుభ కార్యానికి హాజరై కారులో తిరిగి వస్తూ సుద్ద గెడ్డ వాగులో చిక్కుకున్నారు. వాగు ప్రవాహంలో కారు చిక్కుకుంది. విషయం తెలుసుకున్న ప్రత్తిపాడు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. వ్యక్తిని కారుతో సహా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఇదీ చదవండి : ప్రతిధ్వని: వర్షాల ప్రభావం... ధరలు భగభగ