ఇదీ చూడండి:
ఆత్రేయపురంలో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు - east godavari dst latest news
తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద కాలువలోకి ఒక కారు దూసుకెళ్లింది. రాజమహేంద్రవరానికి చెందిన వీరభద్రరావు కుటుంబసభ్యులు ముగ్గురు... వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్తుండగా ఘటన జరిగింది. లొల్ల లాకుల మలుపు వచ్చేసరికి కారు అదుపుతప్పి నేరుగా కాలువలోకి వెళ్లిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులు చూసి కారు అద్దాలు పగలగొట్టి వారిని కాపాడారు.
ఆత్రేయపురంలో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు
ఇదీ చూడండి: