అన్నవరం గ్రామంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆరు ప్యాకెట్లులో ఉన్న రూ. 15 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి :విశాఖ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది: గౌతమ్‌రెడ్డి