ETV Bharat / state

కరోనా కట్టడిపై కోనసీమలో ఆటోలతో ప్రచారం - కోనసీమలో లాక్​డౌన్

కరోనాపై అవగాహన పెంచేందుకు తూర్పు గోదావరి జిల్లాలో అధికారులు ఆటోల ద్వారాా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సర్వే చేస్తున్నారు.

Campaign with autos on eradicates of Corona   at konaseema
కోనసీమలో లాక్​డౌన్
author img

By

Published : Mar 25, 2020, 6:47 PM IST

కోనసీమలో కరోనా కట్టడిపై ఆటోలతో ప్రచారం

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఆటోల ద్వారా గ్రామాల్లో అధికారులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అమలాపురం డీఎస్పీ షేక్ మాసూం బాషా, ఆర్డీవో బిహెచ్. భవాని శంకర్ పలు గ్రామాల్లో పర్యటించి సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నారు. మరోవైపు ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సర్వే చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ఇలా చేయకపోతే.. మనం బతకలేము

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.