ETV Bharat / state

చెట్లను పెంచు... ఆరోగ్యాన్ని పంచు - ప్రపంచ పర్యావరణ దినోత్సవం

తూర్పుగోదావరి జిల్లాలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాతావరణ పరిరక్షణపై ర్యాలీలు నిర్వహించారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్​మెంట్​ ట్రస్ట్​ సభ్యులు నినాదాలు చేశారు.

చెట్లనుపెంచు...ఆరోగ్యాన్ని పంచు
author img

By

Published : Jun 5, 2019, 2:11 PM IST

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వాతావరణ పరిరక్షణపై ప్రత్యేక ప్రదర్శనలు జరిగాయి. కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో ఉమర్ అలీషా విశ్వ విజ్ఞాన విద్యాపీఠం ఆధ్వర్యంలో ఐదు కిలో మీటర్ల పరుగు నిర్వహించారు. వాకపల్లిలోని విద్యాపీఠం నుంచి బోట్ క్లబ్ పార్కు వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. ఉమర్ అలీషా రూరల్ డెవలప్​మెంట్ ట్రస్టు సభ్యులు 'చెట్లను పెంచు.. ఆరోగ్యాన్ని పంచు' నినాదాలతో బ్యానర్లు ప్రదర్శించారు. సర్పవరం కూడలిలో మానవహారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వాతావరణ పరిరక్షణపై శ్రద్ధ తీసుకోవాలని నినాదాలు చేశారు.

ఇవీ చదవండి

పేదలకు వైద్యసాయం చేస్తా..ఎంసెట్ మూడో ర్యాంకర్ ప్రవీణ్ గుప్త

Intro:Ap_cdp_46_05_ghananga_ramjazn_panduga_Av_c7
కడప జిల్లా రాజంపేటలో రంజాన్ పండగ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయం సమీపంలోని ఈద్గా మార్కెట్ సమీపంలోని మసీదు రాయచోటి మార్గమని ఏదిరా మైదానం జానీ బాష పురం ఆకేపాడు పాత బస్టాండ్ కూడలి తదితర ప్రాంతాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు రంజాన్ విశిష్టత మత గురువులు బోధించారు రాయచోటి మార్గంలోని ఈద్గా మైదానంలో జరిగిన ప్రార్ధనలో ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు హిందూ ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు

Body:ఘనంగా రంజాన్ పండగ

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.