ETV Bharat / state

అంగరంగా వైభవంగా బోనాల జాతర

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన బోనాల జాతరను... తూ.గో జిల్లా గోకవరం మండలం గుమ్మల్ల దొడ్డిలో ఘనంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని.. ఈ పండుగను చేస్తున్నట్లు భక్తులు తెలిపారు.

author img

By

Published : Jul 18, 2019, 9:45 PM IST

అంగరంగా వైభవంగా బోనాల జాతర

తూర్పు గోదావరి జిల్లా గుమ్మల్ల దొడ్డి గ్రామంలో బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆషాడ మాసంలో నిర్వహించే... గ్రామ దేవత వేగుళ్ళ అమ్మవారి జాతర సందర్భంగా బోనాల పండుగను చేశారు. 108 బోనాలతో మహిళలంతా ప్రధాన వీధుల్లో తిరుగుతూ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడి పంటలు అభివృద్ధి చెందాలని...ఏటా అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు స్థానిక మహిళలు తెలిపారు.

Intro:AP_ONG_91_06_ANJANEYA_SWAMI_KALYANAM_AV_C10_AP10137

సంతనూతలపాడు .....
కంట్రిబ్యూటర్ సునీల్.......

* వేడుకగా వీరాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం

సువర్చల సమేత వీరాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఓబన్నపాలెం గ్రామంలో వీరాంజనేయ స్వామి సువర్చలాదేవి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి 108 రోజుల అఖండ హరేరామ సంకీర్తన చివరి రోజు సందర్భంగా స్వామివారికి స్థానిక శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణ బ్రహ్మ పోతుకూచి నాగేశ్వరశాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించారు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక హారతులు ఆకు పూజలు నిర్వహించారు స్వామివారి కళ్యాణం లో 200 మందికి పైగా దంపతులు కూర్చుని పూజా కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం స్వామివారిని గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తూ గ్రామోత్సవం నిర్వహించారు స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు దేవాలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్న భక్తులకు సంతానప్రాప్తి కలుగుతుందని ఇక్కడ వారి ఆచారం గా భక్తులు తెలిపారు ఈ కార్యక్రమాన్ని బొల్లినేని ఎలమంద రావు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.