ETV Bharat / state

బోటుకు మరో రోప్​.. నదిలోకి డైవర్స్​! - today godavri news

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద పర్యటక బోటు మునిగి 37 రోజులు అవుతోంది. బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ధర్మాడి సత్యం బృందం శ్రమిస్తున్నా... ఫలితం మాత్రం దక్కడం లేదు.

boat rescue operation continue
author img

By

Published : Oct 22, 2019, 12:15 PM IST

Updated : Oct 22, 2019, 1:07 PM IST

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద సెప్టెంబర్​ 15న పర్యటక బోటు మునిగిన విషయం తెలిసిందే. బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బోటుకు మరో రోప్​ను డైవర్స్ బిగించారు. పరిశీలనకు డైవర్స్​ మళ్లీ నదిలోకి వెళ్లారు. బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 39 మృతదేహాలు లభ్యమయ్యాయి.

బోటుకు మరో రోప్​.. నదిలోకి డైవర్స్​!

ఇదీ చదవండి: ప్రయత్నించినా... పట్టు జారుతోంది !

sample description
Last Updated : Oct 22, 2019, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.