ETV Bharat / state

బోటు వెలికితీత పనుల్లో ధర్మాడి సత్యం బృందం పురోగతి - godavari boat accident update news

గోదావరిలో బోటు వెలికితీతకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ధర్మాడి సత్యం బృందం లంగరుకు చిక్కిన పట్టు.. బోటుగా భావిస్తున్నారు.

boat-accident-latest-updates-in-east-godavari
author img

By

Published : Oct 16, 2019, 7:00 PM IST

బోటు వెలికితీత పనుల్లో ధర్మాడి సత్యం బృందం పురోగతి

గోదావరిలో మునిగిన బోటు తమ లంగర్లకు తగిలినట్టు వెలికితీత ప్రయత్నాల్లో ఉన్న ధర్మాడి సత్యం బృందం తెలిపింది. బోటుకు సంబంధించిన తెల్లని రంగు నీటిపైకి తేలినట్టు వెల్లడించింది. ప్రమాదం జరిగిన చోటు నుంచి బోటు కొంచెం దూరం కదిలిందని ధర్మాడి సత్యం అన్నారు. విశాఖకు చెందిన గజఈతగాళ్లు అంగీకరిస్తే నది లోపలకు పంపుతామని... లేదంటే ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలోనే ప్రయత్నిస్తామన్నారు.

Intro:Body:

rjy_02_16

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.