ETV Bharat / state

కూనవరంలో రక్తదాన శిబిరం.. - etv bharat telugu latest news

దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లాలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. తెదేపా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 42 మంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

blood donation program at east godavari
ఎన్టీఆర్​ జయంతికి రక్తదాన కార్యక్రమం
author img

By

Published : May 29, 2020, 3:08 PM IST

తూర్పుగోదావరి జిల్లాలోని కూనవరంలో తెదేపా ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. ఈ శిబిరంలో 42 మంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మాజీ ఎంపీ సోడే రామయ్య, తెదేపా నాయకులు కార్యకర్తలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి

నెత్తురోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.