ETV Bharat / state

రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ: భాజపా - comments on ysrcp

వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉందని మాజీ మంత్రి, భాజపా నేత మాణిక్యాలరావు విమర్శించారు. కేటాయింపులకు, ఆదాయానికి ఏ మాత్రం సంబంధం లేదన్నారు.

రాష్ట్ర బడ్జెట్ పై మాణిక్యాళరావు విమర్శ
author img

By

Published : Jul 13, 2019, 5:07 PM IST

రాష్ట్ర బడ్జెట్ పై మాణిక్యాళరావు విమర్శ

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మాజీ మంత్రి, భాజపా నేత మాణిక్యాలరావు హాజరయ్యారు. దేశంలో తొలిసారి భాజపా పాజిటివ్ ఓటుతో అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారనీ.. ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని సూచించారు. భాజపాలో చేరినప్పటికీ సీఎం రమేష్, సుజనా చౌదరి బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పులపై ఉన్న కేసుల విచారణలో ఎలాంటి మార్పు ఉండబోదని అన్నారు. బడ్జెట్ కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదాయానికి, కేటాయింపులకు సంబంధం లేదని పెదవి విరిచారు.

ఇదీ చూడండి పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Intro:AP_VJA_29_13_ENTERPRENEUR_DEVELOPMENT_EXHIBITION_IN_STELLA_COLLEGE_737_AP10051

ప్రతి విద్యార్థిని తమ ప్రతిభాపాటవాలు, నైపుణ్యాలతో ప్రముఖ సంస్థల్లో మంచి ఉద్యోగం పొందాలి, జీవితంలో స్థిరపడాలనే ఆలోచనలో ఉంటున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, తమలోని సృజనాత్మకత, శక్తి సామర్ధ్యాలతో విధ్యార్ధినిలు స్వయం ఉపాధి పొంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సాహాన్ని అందిస్తోంది విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాల. ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెల్ ను ఏర్పాటు చేసి విద్యార్థినులు తయారు చేసిన ఉత్పత్తులు, వారి సృజనాత్మక ఆలోచనలకు వేదికను కల్పిస్తోంది.

మారిస్ స్టెల్లా కళాశాల లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ pg విభాగం ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెల్ను ఏర్పాటు చేశారు. ఈ సెల్ ద్వారా విద్యార్థినులు తయారుచేసిన వివిధ రకాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు, తగిన ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రదర్శనను ఏర్పాటు చేశారు. డిజైనర్ దుస్తులు, సిల్కు దారంతో చేసిన ఆభరణాలు, మట్టి బొమ్మలు, జనపనార ఉత్పత్తులు, ఫ్యాషన్ డిజైన్లు, కాగితపు పూలు, గ్రీటింగ్ కార్డులు, ఫోటో ఫ్రేమ్ లు, ఇలా వివిధ రకాల వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. కళాశాల విద్యార్థులు అధ్యాపకులు ప్రదర్శనను తిలకించి, తమకు నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేశారు. మరికొందరు ఆర్డర్లు ఇచ్చారు. ఈ ప్రదర్శన తమలోని సృజనాత్మకతను నలుగురికి తెలియజేసేందుకు, స్వయం ఉపాధితో ఆదాయం మార్గాన్ని పెంపొందించుకునేందుకు, భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చక్కటి వేదిక అని విద్యార్థినులు పేర్కొన్నారు

బైట్1........... జీవన్ మౌనిక ఎంబీఏ తృతీయ సంవత్సరం
బైట్2............ జయశ్రీ, ఎంబీఏ ద్వితీయ సంవత్సరం
బైట్3.............బబిత, ఇంటర్మీడియట్ విద్యార్థిని
బైట్4............. లక్ష్మీ ప్రసన్న డిగ్రీ ప్రథమ సంవత్సరం

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648.

Body:ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఎగ్జిబిషన్

Conclusion:ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఎగ్జిబిషన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.