తితిదే ఆస్తుల విక్రయానికి తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా ధర్మవరంలో భాజపా నేతలు నిరాహార దీక్ష చేపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైకాపా పాలన ఉందని ఆరోపించారు.
ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్వామివారికి భక్తులు మొక్కుబడిగా ఇచ్చే ఆస్తిని కాపాడలేకపోయిన పాలకమండలి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: