ఏప్రిల్ 14న గుంటూరులో నిర్వహించే జై భీమ్ సమరభేరి బహరంగ సభను జయప్రదం చేయాలంటూ... కాకినాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జై భీమ్ యాక్సిస్ జస్టిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇంద్రపాలెం అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.. ఇదీచదవండి.'ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి'