ETV Bharat / state

ఉప్పాడ చేపలరేవులో భా...రీ చేప - మత్స్యకారులకు చిక్కిన భారీ చేప తాజా వార్తలు

ఉప్పాడ చేపల రేవులో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ చేప చిక్కింది. టూనా జాతికి చెందిన ఈ చేపను ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు నానా తంటాలు పడ్డారు. చాలా కాలం తర్వాత ఇంత భారీ చేప తమ వలకు చిక్కిందని హర్షం వ్యక్తం చేశారు.

big fish catched to fisherman at uppada harber
మత్స్యకారులకు చిక్కిన భారీ చేప
author img

By

Published : Feb 18, 2021, 7:52 PM IST

మత్స్యకారులకు చిక్కిన భారీ చేప

తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపల రేవులో మత్స్యకారులకు భారీ చేప లభించింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆరడుగుల పొడవు, ఎనభై కిలోల పైనే బరువున్న టూనా జాతికి చెందిన చేప దొరిక వలకు చిక్కింది.

చేపను ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించారు. ఆ చేపను అమ్మేందుకు బహిరంగ వేలం నిర్వహించగా.. ఓ వ్యాపారి 8,500 రూపాయలు చెల్లించి కొనుగోలు చేశాడు. చాలా కాలం తర్వాత ఇంత భారీ చేప తమ వలకు చిక్కిందంటూ.. మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

'ఉప్పెన విజయం.. మెగాస్టార్ చిరంజీవికి అంకితం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.