తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ అందాలు ఎంతచూసినా తక్కువే. శీతాకాలంలో ఈ ప్రాంత సోయగాలు చూపరులను మరింత మైమరపిస్తాయి. వేకునజామున పచ్చని చెట్లపై తెల్లని మంచు మెరుస్తూ కనులవిందుగా కనిపిస్తుంది. సొగసు చూడతరమా..అంటూ ప్రకృతి ప్రేమికులు మురిసిపోతారు. స్వర్గం ఇక్కడే ఉందన్నట్లుగా తన్మయం చెందుతారు.
ఇదీ చదవండి: కోనాంలో అబ్బురపరుస్తున్న అందాల జలపాతం