ETV Bharat / state

వంజంగి కొండల అందాలు చూడతరమా..! - విశాఖ వంజంగి కొండలు

విశాఖ మన్యంలో వంజంగి కొండల అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రాత్రివేళలో చంద్రుడు, ఉదయం సూర్యుడిని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.

beautiful vanjangi hills at Vaisakha agency
విశాఖ మన్యంలో వంజంగి కొండలు
author img

By

Published : Feb 28, 2021, 12:32 PM IST

విశాఖ మన్యంలో వంజంగి కొండలు

విశాఖ మన్యం రోజురోజుకూ కొత్త అందాలను సంతరించుకుంటోంది. ఎత్తైన కొండల మధ్యలో సువర్ణ ఆకాశంలో సూర్యోదయం చూసేందుకు పర్యాటకులు పోటీపడ్డారు. సూర్యోదయం, అస్తమయం, వెన్నెల అందాలు కొండల్లో పరుచుకుంటున్నాయి.

ఈ ప్రకృతి అందాన్ని తిలకించేందుకు... వేకువజాము నుంచే సాహసించి వంజంగి కొండలు చేరుకుంటున్నారు పర్యాటకులు. సూర్యోదయం వేళ దేదీప్య మైన కాంతులతో వినీలాకాశం తన్మయత్వానికి గురిచేసింది.

ఇదీ చూడండి:

సాంకేతికతలో ఏపీ పోలీసు శాఖకు 4 అవార్డులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.