అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బుగత శివ మహిళా న్యాయవాదులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేశం గర్వించదగ్గ రీతిలో మహిళలు ముందజ వేస్తున్నారని బుగతా శివ అన్నారు. మహిళలను సన్మానించుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు అమ్మేస్తాం.. రామాయపట్నం పోర్టుకు డబ్బులివ్వలేం: కేంద్రం