ETV Bharat / state

ఇక్కడ బంద్ ప్రభావం కనిపించలేదు

అనపర్తి ధర్నాచౌక్ లో తెదేపా కార్యకర్తలు ధర్నాలు చేస్తున్న పాఠశాలలు,దుకాణాలు,ప్రభుత్వ కార్యలయాలు యథావిధిగా కొనసాగటంపై కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేశారు.

బంద్ ప్రభావం కనిపించని ప్రాంతం
author img

By

Published : Feb 1, 2019, 1:35 PM IST

Updated : Feb 4, 2019, 6:14 PM IST

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ధర్నాచౌక్ కూడలిలో తెదేపా కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుుకుని నలుపురుంగు బ్యాడ్జీలు ధరించి నిరసన చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా,విభజన హామీలు నెరవేర్చాలని డిమాండు చేశారు.కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పాఠశాలలు,ప్రభుత్వ కార్యాలయాలు,దుకాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

బంద్ ప్రభావం కనిపించని ప్రాంతం

undefined

Intro:ap_rjy_81_01_bandh_blackbadge_avb_c14

() తూర్పుగోదావరి జిల్లా అనపర్తి దేవి చౌక్ కూడలిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా , విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెదేపా నాయకులు కళ్ళకు గంతలు కట్టుకుని నలుపు రంగు బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
తెదేపా నిరసన మినహా అనపర్తిలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు దుకాణాలు యథావిధిగా కొనసాగాయి

Body:ap_rjy_81_01_bandh_blackbadge_avb_c14

byte సిరసపల్లి నాగేశ్వరరావు, తెదేపా నాయకుడు

Conclusion:
Last Updated : Feb 4, 2019, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.