కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా దేశమంతటా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో రైతులు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. దీని ప్రభావం కూర అరటికాయ పంటపై పడింది. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 4 వేల ఎకరాల్లో చేతికి వచ్చిన పంటను ఎగుమతి చేసుకునే అవకాశం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: లాక్‌డౌన్: రాకపోకలు పూర్తిగా బంద్