.
అరటిపండ్లు పంచిన ఎమ్మెల్యే
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం వెలమలకోటలో ఎమ్మెల్యే ధనలక్ష్మి గ్రామ ప్రజలకు అరటిపండ్లు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 2 డజన్ల చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కారం చిట్టెమ్మ పాల్గొన్నారు.
అరటిపండ్లు పంచిన ఎమ్మెల్యే
.