ETV Bharat / state

అరటి రైతన్నలకు 'ఈదురు' దెబ్బ - banana

గురువారం వీచిన ఈదురుగాలులకు లంక ప్రాంతాల్లో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పటివరకూ కంటికిరెప్పలా కాపాడుకున్న పంట... ప్రకృతి ప్రకోపంతో నేలకొరిగింది.

అరటి రైతన్నలకు 'ఈదురు' దెబ్బ
author img

By

Published : Jun 7, 2019, 7:34 PM IST

అరటి రైతన్నలకు 'ఈదురు' దెబ్బ

అకస్మాత్తుగా కురిసిన వర్షం, ఈదురుగాలులు... లంకప్రాంతాల్లోని అరటి పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు మండలాల్లో రైతులు అరటి సాగు చేస్తున్నారు. పంట చేతికందే సమయంలో ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులతో చెట్లన్నీ నేలకొరిగి... తీవ్రనష్టాన్ని చేకూర్చాయి. ఇప్పటి వరకూ కంటికి రెప్పలా కాపాడుకున్న పంట... నేల పాలైన పరిస్థితుల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి-రక్షకభటులకు రక్షణలేని ఇళ్లు

Intro:AP_NLR_03_06_SHEEP_LONS_RAJA_AVB_C3
anc
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి 3 కోట్ల ల17 లక్ష రూపాయలు నిధులు మంజూరు చేసిందని సాంద్ర గొర్రెల అభివృద్ధి పథకం నెల్లూరు జిల్లా సహాయ సంచాలకులు దేవరాజ్ తెలిపారు. సహకార సంస్థ సభ్యులకు మాత్రమే ఈ రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. 194 సొసైటీలకు లక్ష రూపాయల రుణం,12 సొసైటీలకు 5 లక్షల రుణం,9 సొసైటీలకు 10 లక్షల రుణం, ఒక సొసైటీకి 50 లక్షణం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే 10 సొసైటీలకు మాత్రమే రుణం చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మిగిలిన సొసైటీ లబ్ధిదారులు వెంటనే రుణాలు తీసుకోవాల్సిందిగా ఆయన తెలియజేశారు. ఇందులో 20% ప్రభుత్వం రాయితీ, 20% లబ్ధిదారుని వాటా, 60% బ్యాంకు రుణం ఇస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు ఇచ్చిన రుణానికి పావలావడ్డీ మాత్రమే ఉంటుంది అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని గొర్రెల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
బైట్; దేవరాజ్ ,సాంద్ర గొర్రెల అభివృద్ధి పథకం నెల్లూరు జిల్లా సహాయ సంచాలకులు, నెల్లూరు జిల్లా

Body:గొర్రెల పెంపకం దారులకు బ్యాంకు రుణాలు

Conclusion:బి రాజా నెల్లూరు

For All Latest Updates

TAGGED:

bananalanka
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.