కరోనా ధాటికి అరటి రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. సీజన్లో అత్యధిక ఆదాయం తెచ్చే అరటి గెల విలవిల్లాడుతోంది. కరోనా ప్రభావం అరటి రైతులను నిలువునా ముంచింది. రవాణా సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. లాక్డౌన్ తమ పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అరటి రైతుల వెతలపై మా ప్రతినిధి అందిస్తోన్న వివరాలు..!
ఇదీ చూడండి..