తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని... మత్స్యకార గ్రామాలైన పెద వలసల, లక్ష్మీపతిపురం లో నవరాత్రి మహోత్సవాల సందర్భంగా వివాదాలు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... నలుగురు గాయపడ్డారు.
ఈ కేసు పై మరింత విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరలా వివాదాలు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా కోరంగి స్టేషన్ ఎస్ సతీష్ నేతృత్వంలో ఫికిట్టింగ్ ఏర్పాటుచేసి 24 గంటల్లో పహారా కాస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 20 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: