ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సమాఖ్య(ఏఐఎస్జీఈఎఫ్) డిమాండ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్జీఈఎఫ్ ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీఓలు ఆందోళన చేపట్టారు. సీపీఎస్ విధానం, పీఎఫ్, ఆర్‌డీఏ బిల్లును రద్దు చేయాలన్నారు. ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్ చేసి, ఖాళీ పోస్టుల భర్తీపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లకొకసారి పీఆర్సీ (వేతన సవరణ కమిషన్) వేసి నిధులు విడుదల చేయాలని కోరారు.
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీఎన్జీఓ ఆందోళన
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీఎన్జీఓలు ఆందోళనకు దిగారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్సీ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలని కోరారు.
ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సమాఖ్య(ఏఐఎస్జీఈఎఫ్) డిమాండ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్జీఈఎఫ్ ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీఓలు ఆందోళన చేపట్టారు. సీపీఎస్ విధానం, పీఎఫ్, ఆర్‌డీఏ బిల్లును రద్దు చేయాలన్నారు. ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్ చేసి, ఖాళీ పోస్టుల భర్తీపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లకొకసారి పీఆర్సీ (వేతన సవరణ కమిషన్) వేసి నిధులు విడుదల చేయాలని కోరారు.
ఇదీ చదవండి:
కరోనా వేళ.. వేతనాలకు కటకట