తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలంలో గుడిమెల్లంకలో విషాదం చోటుచేసుకుంది. గుడిమెల్లంక వద్ద గోదావరి కాల్వలోకి ద్విచక్రవాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో యువతి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. చిన్నారి భార్గవి(5), కిరణ్మయి(4), కృప అనే యువతి మృతి చెందారు. తల్లి సుగుణమ్మ, మేనమామ సురక్షితంగా బయటపడ్డారు. ద్విచక్ర వాహనంపై ఐదుగురు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజ వాసులుగా గుర్తించారు. సఖినేటిపల్లి మం. పెదలంక నాటు వైద్యుడి వద్దకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
బైక్ గోదావరి కాల్వలోకి దూసుకెళ్లింది! - బైక్
ద్విచక్రవాహనంపై ముగ్గురు వెళ్లడమే..తప్పు. అలాంటిది ఐదుగురు వెళ్లి..ప్రాణాలు మీదకు తెచ్చుకున్నారు. గోదావరి కాల్వలోకి నేరుగా వాహనం దూసుకు పోవడంతో...ఇద్దరు పిల్లలు, ఓ యువతి మృతి చెందింది.
తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలంలో గుడిమెల్లంకలో విషాదం చోటుచేసుకుంది. గుడిమెల్లంక వద్ద గోదావరి కాల్వలోకి ద్విచక్రవాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో యువతి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. చిన్నారి భార్గవి(5), కిరణ్మయి(4), కృప అనే యువతి మృతి చెందారు. తల్లి సుగుణమ్మ, మేనమామ సురక్షితంగా బయటపడ్డారు. ద్విచక్ర వాహనంపై ఐదుగురు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజ వాసులుగా గుర్తించారు. సఖినేటిపల్లి మం. పెదలంక నాటు వైద్యుడి వద్దకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ETV Bharat:Satyanarayana(RJY CITY)
Rajamahendravaram.
( )రాజమహేంద్రవరం కాలభైరవ గురు సంస్థాన్ మఠం ఆధ్వర్యంలో మాతృ పితృ పాద పూజా సేవ కార్యక్రమం నిర్వహించారు.తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రాజంపేట ప్రభుత్వ పాఠశాల విద్యర్థులు తమ తల్లులకు పాదాభి వందనం చేసి పుల హారలుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైకాపా నేత జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు.
Body:AP_RJY_87_22_Ammaku_Vandanam_AV_AP10023Conclusion:AP_RJY_87_22_Ammaku_Vandanam_AV_AP10023