ETV Bharat / state

సత్యదేవుని శీఘ్ర దర్శనం టికెట్​ ధర పెంపు.. - annavaram darshan latest news

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి శీఘ్ర దర్శనం టికెట్​ ధర రూ.100 నుంచి రూ.200కు పెంచుతూ ధర్మకర్తల మండల నిర్ణయించింది.

annavaram dashan ticket cost increased
annavaram dashan ticket cost increased
author img

By

Published : Jun 22, 2021, 8:41 AM IST

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శీఘ్ర దర్శనం టికెట్ రూ. 100 నుంచి రూ. 200కు పెంచుతూ ధర్మకర్తల మండలి నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. స్వామివారి శీఘ్ర దర్శనం టికెట్​ను పెంచుతూ ఇటీవల ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల అనుమతితో పెంచిన టికెట్​ రేటును అమలు చేస్తున్నారు. ఈ టికెట్ ద్వారా దర్శనం చేసుకునే భక్తులకు 150 గ్రాముల బంగీ ప్రసాదం ఉచితంగా అందిస్తున్నారు.

ఇదీ చదవండి:

MP Raghurama letter to CM : జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.