ETV Bharat / state

కోనసీమలో అమ్మవారి జాతర మహోత్సవాలు - అమ్మవారి

ఉగాది పండుగ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సంప్రదాయ నృత్యాలతో కోనసీమ వాసులు సంబరాలు చేసుకున్నారు.

కోనసీమలో అమ్మవారి జాతర మహోత్సవాలు
author img

By

Published : Apr 6, 2019, 2:29 PM IST

కోనసీమలో అమ్మవారి జాతర మహోత్సవాలు

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలోని పలుగ్రామాల్లో ఉగాది సందర్భంగా అమ్మవార్ల జాతర ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. కోమరాజులంకలోని లంకాలమ్మతల్లి, వెదిరేశ్వరం కాగితాళమ్మ, రావులపాడు ఆదిలక్ష్మి పాటమ్మ జాతర వేడుకలు సంబరంగా జరిగాయి. ఆయా గ్రామాల ప్రజలు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర వేడుకల్లో యువకులు సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు.

ఆయా గ్రామాల్లోని ప్రజలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జాతర మహోత్సవం సందర్భంగా బ్యాండు మేళాలు, కోయ డాన్సు లతోపాటు యువత ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. అమ్మవాళ్ల గరగలను డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేసుకుంటూ గ్రామంలో ఊరేగించారు.

ఇవీ చదవండి..

ప్రతి రైతు కుటుంబానికి ఐదేళ్లకు 50 వేలు: జగన్

Intro:AP_SKLM_21_06_roadpramadamllo_edharumruti_av_latchumunaidu

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బుడుమూరు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం నుంచి జీడిపిక్కల లోడుతో ఒరిస్సా వెళ్తున్న లారీ ముందు ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ కన్నా, జీడి పిక్కల ఓనర్ వినోద్ బెహరా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మృతదేహాల చూడడానికి భయంకరంగా ఉన్నాయి. ప్రమాదంపై పై లావేరు పోలీస్స్టేషన్ ఎస్ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Body:రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి

Conclusion:రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.